भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

administrative measures

పరిపాలనా చర్యలు,పరిపాలనా ఉపాయము

administrative power

పరిపాలన అధికారం

administrative sanction

పరిపాలక స్థాయి మంజూరు,సమ్మతి

administrative technique

పరిపాలన నిర్వహణ మెలకువ

administrative tribunal

పరిపాలన న్యాయమండలి

admissibility

అనుమతి యోగ్యత,అంగీకార యోగ్యత

admissible expenditure

స్వీకరించు వ్యయము

admit

ప్రవేశమిచ్చు,అనుమతించు

admit card

ప్రవేశపత్రము

admitted

అనుమతించిన,ఆమోదించిన

admonish

మందలించు

adoptee

దత్తపుత్రుడు,దత్తత తీసుకొనబడినవాడు

adoptor

దత్తు స్వీకర్త

adoption

దత్తు,ఎంపిక,అనుక్రమ దత్తత స్వీకారం

adult

పెద్దలు,పెద్ద వయస్సు

adulteration

కల్తీ

adultery

వ్యభిచారం

adult franchise

వయోజన వోటుహక్కు

ad valorem duty

విలువను బట్టి సుంకం

advance

బయానా,సంచకారం,అభ్యుదయం

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App