भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

advance booking

అడ్వాన్సు బుకింగ్,ముందుగా నమోదు చేయువాడు

advance copy

ముందు పంపే ప్రతి

advanced increment

ముందుగా ఇచ్చే వేతనవృద్ధి,అడ్వాన్సు ఇంక్రిమెంటు

advance payment

ముందు చెల్లింపు

adverse entry

ప్రతికూలమైన నమోదు,దాఖలా

adverse remarks

ప్రతికూలమైన రిమార్కు

adverse report

ప్రతికూల నివేదిక,రిపోర్టు

advertisement

ప్రకటన

advice

సలహా,సూచన

advice of payment

చెల్లింపు సూచన

advisory committee

సలహాకార సమితి,సలహాదారు సమితి

advisory council

సలహాదారు పరిషత్

advocate

వకీలు,న్యాయవాది

affairs

విషయాలు

affidavit

ప్రమాణపత్రం,అఫిడవిట్,హలఫ్ నామా

affiliation

అనుబంధం,సంబంధం,చేర్పుదల

affirmation

ప్రతిజ్ఞ,ప్రమాణం,ధ్రువీకరణ

affirmative

నిర్ధారక,ధ్రువీకరణ

afford

సమర్థత,ఇచ్చు,కలుగజేయు

aforesaid

పైన చెప్పిన

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App