भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous123456Next >

F

fabricate

1. కల్పించు2. నిర్మించు,అల్లు

face value

1. ముద్రిత విలువ,ముఖ విలువ 2. నామ మాత్రపు విలువ

facilitate

1. సదుపాయం కలగజేయు 2. సులువు చేయు

facility

సులువు,సౌకర్యం,సదుపాయం

facsimile

ప్రతిరూపం,నమూనా

fact

1. వాస్తవం,యథార్థం 2. అంశం,ఘటన

factionalism

ముఠా వాదము,కుట్ర చేయు

factor

1. అంశం2. కారకం 3. వ్యాపారి,ఏజంటు,టోకు వర్తకుడు

factory

కర్మాగారము,ఫ్యాక్టరీ

factual

వాస్తవిక

faculty

1. ప్రతిభ 2. విశ్వవిద్యాలయ శాస్త్ర విభాగం 3. శక్తి

fail

విఫలమవు,తప్పు

fair

1. జాతర,సంత 2. అందమైన 3. సముచితమైన,న్యాయమైన 4. నిష్పాక్షిక,5. చౌక/సరసమైన

faith

1. విశ్వాసం 2. ధర్మం,మతం

fake

నకిలీ,జాలీ

family

కుటుంబం,వంశం,వంగడం

famine

కరువు

fare

ప్రయాణ ఖర్చు/రుసుం

farewell

వీడ్కోలు
< previous123456Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App