भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous123Next >

J

job

వృత్తిపని,ఉద్యోగం

job description

ఉద్యోగ వివరణ

job evaluation

పని మదింపు/ఉద్యోగాల మూల్యాంకనం

job freeze

కొత్త ఉద్యోగాలు సృష్టించకుండుట

job hunting

ఉద్యోగాన్వేషణ

job rotation

పని మార్పిడి పద్ధతి

job satisfaction

పనిలో సంతృప్తి

job security

ఉద్యోగ భద్రత

job specification

ఉద్యోగ నిర్దిష్టత

job study

ఉద్యోగాధ్యయనము

job work

వృత్తిపని,వృత్తి వ్యాసంగం,చిల్లర పని

job-oriented

ఉద్యోగానికి ప్రాముఖ్యతనిచ్చే,కార్యోన్ముఖము

jobless

నిరుద్యోగి

join

చేరు,చేర్పు,జోడించు,సంయోజించు

joining date

చేరిక తేదీ,చేరిన తేది

joining pay

చేరిన నాటి వేతనం

joining period

చేరిక వ్యవధి

joining report

చేరిక నివేదిక (పదవిలో)

joining time

(పదవిలో) చేరటానికి వ్యవధి,చేరికకు వ్యవధి
< previous123Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App