भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous12345Next >

N

name card

పేరు చీటి,పేరుగల కార్డు

narcotic

మాదక/మత్తుకలిగించే (పదార్థం)

narrative apporaisal

వివరణాత్మక మూల్య నిర్థారణ

narrator

వాచకుడు,వర్ణన కర్త

nation

జాతి,దేశం

national

1. దేశస్థుడు 2. జాతీయ,దేశీయ

national language

జాతీయ భాష

national savings certificate

జాతీయ పొదుపు ధ్రువ పత్రం

nationalism

జాతీయ వాదము

nationality

జాతీయత

nationalization

జాతీయీకరణ

native

1. దేశస్థుడు 2. స్థానిక నివాసి 3. దేశీయ,స్థానిక

natural

నైసర్గిక,ప్రకృతిసిద్ధ,సహజ,స్వాభావిక

naturalization

1. దేశీయీకరణ 2. పౌరసత్వ ప్రదానం

naval force

నౌకా బలం,నౌకా దళం

navigable

నౌకాయానానికి అనువైన

navigation

నౌకాయానం/రవాణా,నౌకా పరివహనం

nayes

అసమ్మతి దారులు

necessary action

అవసర చర్య/తగు చర్య
< previous12345Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App