भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

U

ulterior motive

ఉత్తరోత్తర ఉద్దేశ్యం,గూఢ అభిప్రాయం

ultimate

తుది,ఆఖరు,అంతిమ

ultimate consignee

తుది గ్రహీత

ultimate cost

ఆఖరుధర

ultimate goal

అంతిమ లక్ష్యం

ultimately

చివరకు,తుదకు

ultimately objective

అంతిమ ఉద్దేశం,లక్ష్యం

ultimatum

తుది హెచ్చరిక,నిర్ణయానికి తుది అవకాశం

ultimo

గతమాసం

ultravires

అధికారాతీత,న్యాయవిరుద్ధ,అధికార బాహ్య

umpire

(ఆటల్లో)అంపైర్,నిర్ణేత

unacceptable

అంగీకరించదగని,అనంగీకారమైన

unaccompanied baggage

ఎవరికీ చెందని సామాను,ఎవరికీ సంబందించని వస్తువులు

unaided

సహాయం పొందని

unambiguous

స్పష్టమైన,అసందిగ్ధమైన

unanimity

ఏకగ్రీవత,సర్వసమ్మతి,ఏకీ భావం

unanimous

ఏకగ్రీవముగా

unanimous decision

ఏకగ్రీవ నిర్ణయం

unassuming

అహంకారము లేని,అభిమానము లేని

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App