भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous1234567Next >

W

wage

వేతనం,భృతి,కూలి డబ్బులు

wage administration

వేతన పరిపాలన

wage agreement

కూలి ఒప్పందం,కూలి ఒడంబడిక/సమ్మతము/సమాధానము

wage board

వేతనాల/వేజ్ బోర్డు,కూలి సంస్థ

wage ceiling

అత్యధిక వేతన సీమ

wage contract

వేతన ఒడంబడిక

wage earner

వేతన సంపాదనపరులు

wage formula

వేతన సూత్రము

wage payment

వేతన చెల్లింపు,వేతనము పూర్తి చెల్లింపు

wage policy

వేతన విధానం

wage rate

వేతన రేటు,వేతన రేట్లు

wage review

కూలి సమీక్ష,వేతన సమీక్ష

waiting list

నిరీక్షకుల జాబితా,వేచి ఉన్న వారి జాబితా

waive

వదులుకొను,పరిత్యజించు,రద్దు చేయు

walk-in-interview

ముందు అనుమతి లేకుండా ఏర్పాటు అయిన సాక్షాత్కారము

want

కొఱత,అవసరము,లేమి

ward

విభాగం,కావలి,సంరక్షణ,ప్రత్యేక విభాగము

warehouse

గోదాం,గిడ్డంగి

warehousing charges

గిడ్డంగి ఖర్చులు,గోదాము రుసుము
< previous1234567Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App