भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Hindi-Telugu Vyavaharik Laghu Kosh (CHD)

Central Hindi Directorate (CHD)

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

चाम

पुं.

చర్మము

चाय

स्त्री.

తేనీరు, టీ

चार

वि.

నాలుగు

चारण (चारणी)

पुं.

వంది మాగధులు

चारपाई

स्त्री.

మంచము

चारा

पुं.

1. మేత 2. ఉపాయము

चाल

स्त्री.

1. నడక 2, ఎత్తుబడి

चालक

पुं.

సంచాలకుడు

चालचलन

पुं.

ఆచరణ, నడవడి

चाल-ढाल

स्त्री.

వ్యవహారము, నడవడి

चालबाज

पुं.

ధూర్తుడు, టక్కరి

चालाक

वि.

టక్కరి

चालान

पुं.

చలాన

चालीस

वि.

నలభై

चालू

वि.

ప్రచలితమైన

चालूखाता

पुं.

కరెంటు ఖాతా, చాలూ ఖాతా

चाव

पुं.

1. ఉత్సాహము 2. కోరిక

चावल

पुं.

1. బియ్యము 2. వరి అన్నము

चाशली

स्त्री.

చెక్కెర పాకము

चाह

स्त्री.

కోరిక

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App