भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous12345678910Next >

B

back log

బకాయి,పాత నిలవలు/మిగులు

back out

వెనుదీయు,మాటతప్పు

back reference

పూర్వ సందర్భం,నిర్దేశం,వెనకటి నిర్దేశం

back up

పూరకమైన,సిద్ధము లేక అవసరమునకు ఉంచినట్టి

backdated

వెనుక తేదీ వేసిన,మునుపటి తేదీ

background

నేపథ్యం (వెనకటి చరిత్ర),పూర్వరంగం

backward classes

వెనకబడిన తరగతులు

backward tribe

వెనకబడ్డ తెగలు

bad bargain

నష్టము కలిగించు బేరము,నష్టము కలిగించు ఒడంబడిక

bad behaviour

దుష్ప్రవర్తన

bad character

చెడు నడవడి,దుర్వర్తన

bad climate allowance

అప,అధమ శీతోష్ణస్థితి బత్తెం

bad conduct

చెడ్డ నడవడి,చెడు నడత

bad debt

వసూలు కాని/పాత బాకీ

baggage

సామాను

bail

జామీను,జమానతు,బెయిలు

balance

మిగులు,నిలవ,ఖాతా నిలవ/త్రాసు

balance brought down

కూడిన నిలవ

balance brought forward

ముందు పుటకు ఎత్తిన నిలవ
< previous12345678910Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App