भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

farming

వ్యవసాయము,కృషి

fatigue

అలసట,బడలిక

fault

దోషం,తప్పు,లోపం

favour

ఉపకారం,అనుకూలం,అభిమానం

feasibility

1. సాధ్యము2.సాధ్యత 3. శక్యమై ఉండుట

federation

సమాఖ్య

fee

రుసుం,ఫీజు

feed back

తిరిగి భర్తీ,పునర్భరణం

feeling

భావము,భావోద్వేగము వలన కలిగిన చిత్తవృత్తి

felicitate

సన్మానించు,అభినందించు

fellow

విశిష్ట సభ్యుడు,సహవాసి,తోటి వాడు

fellowship

విశిష్ట సభ్యత్వం

female

స్త్రీ

fertile

సారవంతమైన

fictitious

కాల్పనిక,కల్పనాత్మక

fidelity

విశ్వసనీయత

field

1. క్షేత్రం,రంగం,కార్యక్షేత్రం 2. పొలం

figure

ఆకృతి,సంఖ్య

file

ఫైలు,దస్త్రం,మిసలు

filing

ఫైలు చేయటం,ఫైలింగు

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App