भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

fitness

పాటవం,అర్హత

fix

1.నియతం చేయు,స్థిరపరచు,నిర్ధారించు,అమర్చు 2.పాతు

fixation

స్థిరీకరణ,నిర్ధారణ

fixed

నిర్ధారిత

flag

జెండా

flap

దళము,తట్టు,రెక్కలతో కొట్టుకొను

flat

1. ఫ్లాట్,అంతస్తు భాగం 2. సమతల

fleet

నౌకాగణం (వాహనగణం)

flexibility

మృదువైన,వంగెడి గుణము,నమ్రత

flight

1. పలాయనం,2. హద్దులు దాటిపోవడం 3. ఎగరటం

flood relief

వరద బాధితులకు సహాయం

floor

1. అంతస్తు 2. సభాసదనం

flow

ప్రవాహం

fluctuation

హెచ్చు-తగ్గులు,పెంపు-తగ్గింపు

foeticide

భ్రూణ హత్య

folder

మడత పత్రం

folio

ఫోలియో,ఎదురుగా మడచిన కాగితం

follow

అనుసరించు,అనుగమించు

follower

అనుగామి,అనుసరించేవాడు

following

1. కింది 2. అనుసరించే

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App