भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

forwarding letter

ముందు పంపిన లేఖ,ముందు లేఖ

foundation

పునాది,మూలము,ఆధారము

fraction

భిన్నం,ఖండం

franchise

1. వోటు హక్కు 2. ప్రత్యేక విక్రయ హక్కు

fraud

మోసం,వంచన,కపటం

free

1. విడిపించు,విముక్తిచేయు 2. స్వేచ్ఛ గల,స్వచ్ఛంద 3. ఉచిత

freeze

గడ్డ కట్టు,ఘనీభవించు

freight

రవాణా ఛార్జి/రుసుం

frequency

తఱుచుగా సంభవించు,ఆవృత్తి

fuel

ఇంధనం

full-scale

పూర్తిగా,పూర్తి స్కేలు

function

1. కార్యక్రమం2.విధి

fund

నిధి

fundamentalism

మూలాధారవాదము,మూలాధారము

furnish

సమకూర్చి ఇచ్చు/పంపు

further action

తదుపరి చర్య

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App