भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

global tender

ప్రపంచ వ్యాప్త టెండర్

glossary

పదకోశం,శబ్దకోశం

goal

ధ్యేయం,లక్ష్యం

godown

గోదాం

golden handshake(=golden parachute)

ఆర్థిక సహాయముతో కూడిన వదవీవిరమణ (కంపెనీలు మూత బడే సందర్భంలో)

good

మంచి,స్వచ్ఛము

good conduct

మంచినడత,సత్ర్పవర్తన

good faith

సద్భావం,సదుద్దేశం

good offices

ఉత్తమాధికారం,పలుకుబడి,మధ్యస్థత,మధ్యవర్తిత్వం

goodwill

సుహృద్భావం (పేరు ప్రతిష్ఠలు,వ్యాపార ప్రతిష్ఠ సం.)

govern

పరిపాలించు

governance

పరిపాలన

government

ప్రభుత్వం

Government of India

భారత ప్రభుత్వం

Government of India Concern

భారత ప్రభుత్వ సంస్థ

Government of India Undertaking

భారత ప్రభుత్వం అధీనబద్ధ సంస్థ

government press

ప్రభుత్వ ముద్రణాలయము

government servants conduct rules

ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన నియమావళి

government service

ప్రభుత్వసేవ/సర్వీసు

gradation

1. శ్రేణికరణం 2. శ్రేణిజాబితా,క్రమపట్టిక

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App