भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

grade

1. శ్రేణి,క్రమస్థాయి 2. శ్రేణీకరించు,వర్గీకరించు

grading

శ్రేణికరణం,తారతమ్య నిరూపణ

graduate

పట్టభద్రుడు,నిర్ణీత పాఠ్యక్రమము పూర్తి చేసిన వ్యక్తి

graduate trainee

శిక్షణలో ఉన్న పట్టభద్రుడు

graduated wages

క్రమముగా విభజించిన జీతము/కూలీ డబ్బులు

graft

1. అంటు,అంటుకట్టు (చెట్ల సం.) 2. అక్రమ సంపాదన

grand total

వెరసి మొత్తం

grant

1. గ్రాంటు,అనుదానం 2. మంజూరు 3. అనుదానం చేయు

grant-in-aid

సహాయానుదానం,ఆర్థిక సహాయం

grapevine

సమాచారము వ్యాప్తి చెందు మార్గము

graph

గ్రాఫు

graphology

భూగోళం

grateful

కృతజ్ఞతగల

gratuity

ఉదారభృతి

green hand

అనుభవము లేని,క్రొత్త పని నేర్చుకునేవాడు

greeting(s)

నమస్కారం,అభినందన,కుశల ప్రశ్న

grievance

వ్యధ,సంకటం,ఇబ్బంది

Grievous

దుఃఖకరమైన,ఘోరమైన,వ్యసనకరమైన

gross

1. మొత్తం,స్థూల,భారీ,పూర్తి 2. పన్నెండు డజన్లు 3. అసభ్య

gross amount

వెరసి,పూర్తి మొత్తం

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App