भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous1234Next >

G

gainful employment

లాభసాటి ఉద్యోగము

gainful occupation

లాభసాటి వృత్తి

gate pass

గేటు పాసు,ప్రవేశ పత్రము

gazetted

గెజిటెడ్,గెజిట్ లో ప్రకటితమైన

gazetted holiday

గెజిటెడ్ సెలవు,ఆధికారిక సెలవుదినం

general

సాధారణ,సర్వ,సార్వత్రిక,మామూలు

general administration

సాధారణ/ప్రధాన పరిపాలన

general body

సర్వసభ్యులు

general election

సాధారణ/సార్వత్రిక ఎన్నికలు

general meeting

సాధారణ సమావేశం,సాధారణ సభ,సార్వజనిక సభ

general practice

సాధారణ అభ్యాసం/ప్రాక్టిస్

general procedure

సాధారణ పద్ధతి/ప్రక్రియ

general rule

సాధారణ నియమం

general ward

సాధారణ (రోగుల) వార్డు

generation

1. తరం,పురుషాంతరం 2. ఉత్పాదన

genius

1. ప్రతిభ 2. మేధావి

genuine

అసలైన,వాస్తవమైన,నిజమయిన

gift

1. దానం,విరాళం 2. బహుమతి,కానుక

gist

సారాంశం,భావార్థం
< previous1234Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App