भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous1234567Next >

L

labour

1. శ్రమ,కూలి 2. కార్మిక వర్గం,ప్రసూతి సంబంధ

labour charges

కూలీ ఖర్చులు

labour contract

1. పనిగుత్త 2. కూలి సరఫరా గుత్త,లేబర్ కంట్రాక్టు

labour court

శ్రామిక న్యాయస్ధానం,లేబర్ కోర్టు

labour dispute

కార్మిక వివాదం

labour force

కార్మిక దళం

labour laws

కార్మిక శాసనాలు/చట్టాలు

labour room

ప్రసూతి గది/గృహం

labour union

కార్మిక సంఘం

labour welfare

కార్మిక సంక్షేమం

land aquisition

భూసేకరణ

land mark

1. హద్దురాయి,మైలురాయి 2. ప్రసిద్ధ విషయం

land records

భూమి రికార్డులు

land reforms

భూ సంస్కరణలు

land revenue

భూమి పన్ను/శిస్తు/రెవెన్యూ

land settlement

భూమి బందోబస్తు,భూమి సెటిల్ మెంటు

land tenure

భూమిపట్టా గడువు/కౌలు గడువు

land use certificate

భూమి ఉపయోగ ప్రమాణ పత్రం

lapse

లోపం,కాలాతీతం,కాలదోషం,రద్దు,కొరవ
< previous1234567Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App