भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous1234567891415Next >

P

package

ప్యాకేజ్,అన్నీ కలిపిన ఏర్పాటు

package deal

మొత్తంగా స్వీకరించదగిన బేరం,టోకుబేరం

packing and marking

కట్టకట్టటము,గుర్తువేయటము

packing list

ప్యాకింగ్ పట్టిక

pact

ఒప్పందం,ఒడంబడిక

paid

చెల్లించిన,చెల్లించింది

paid up capital

చెల్లించిన మూలధనం

pamphlet

కరపత్రం

panel

జాబితా,పట్టిక

paper

కాగితం,పత్రం

par excellence

ఉత్కృష్ట

par value

సమాన విలువ/మూల్యం

para

పరిచ్ఛేదము,పేరా

paramount

సర్వోన్నత,సర్వాధిక ప్రాధాన్యం గల

parent

1. తల్లి/తండ్రి (పితృ సం. పోషక సం.) 2. మూల,అసలు

parent office

మూల కార్యాలయం

parental

మూలము,తల్లిదండ్రులకు సంబంధించిన

pari passu

సమానవేగంతో,దామాషాలో

parity

సామ్యం,సమార్హత
< previous1234567891415Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App