भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

warning

హెచ్చరిక

warrant

వారంటు,అధిపత్రం

warranty

పూచీ,వారంటీ

washing allowance

ఉతుకుటకు ఇచ్చు భత్యం (బట్టలు)

wastage

వృథా,దుబారా

waste land

పోరంబోకు,బంజరు భూమి

waste paper basket

చెత్త కాగితాల బుట్ట

watch

గడియారము,జాగరూకత,మేలుకొనియుండుట

watch and ward

వాచ్ అండ్ వార్డ్,కాపాడు,భద్రముగా సంరక్షించుట

water proof

జలనిరోధక

water supply

నీటి సరఫరా

way bill

దారిబిల్లు,

ways

పద్ధతులు

ways and means

సాధనోపాయాలు

ways and means committee

సాధనోపాయాలు సంఘం

wear and tear

అరుగు తరుగులు

weathering

లోటు,నష్టపోవుట,క్షీణించుట

weed out

తీసివేయుట

weeding

కలుపు తీయు,పరిష్కృతము

weekly report

వార నివేదిక

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App