भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

weigh

తూచు,పైకెత్తు,కుంగజేయు

weight

తూకం,తూనిక,బరువు,భార

weight bridge

ధర్మ కాటా

weightage

బలము,బరువు,విశిష్ఠత

welcome

స్వాగతం,సంతోషముతో ఆదరించు

welcome address

స్వాగతోపన్యాసం,స్వాగత పత్రం

welfare

సంక్షేమం,కుశలము శ్రేయస్సు

welfare state

సంక్షేమ రాజ్యము

well behaved

సత్ర్పవర్తనగల

well-paid

అధిక చెల్లింపు,మంచి జీతము

well-qualified

మంచి యోగ్యత

well-versed

పారంగత,ప్రావీణ్యం

whereas

కాబట్టి,కనుక

wherebouts

జాడ,ఉనికి

whimsical

చపల చిత్తుడైన,చపల చిత్తముగల

whip

సచేతకుడు (శాసనసభ సం) వివ్,కొరడా

white paper

శ్వేతపత్రం/విషయ విశదీకరణ పత్రం

whole-time

పూర్తికాలపు

whole-time employee

పూర్తి కాలపు ఉద్యోగి

wide ranging

విశాల/వ్యాపకమైన

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App