भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

widely read

విస్తృతంగా అధ్యయనము చేయు,విస్తృత అధ్యయనము

widow

వితంతువు

widower

భార్య చనిపోయిన వాడు

wildcat strike

తాత్కాలిక సమ్మె (యూని యన్ అనుమతి లేని సమ్మె)

Willful

బుద్ధిపూర్వకమైన

wind up

పరిసమాప్తి చేయు,మూసివేయు

window envelope

కిటికీ కవరు,ఉత్తరం కనిపించే కవరు

wing

విభాగం,శాఖ

winter allowance

శీతాకాలపు భత్యము

wipe out

రద్దు,తుడిచి పెట్టుకు పోవుట,శుభ్రము చేయు

wireless set

తీగ లేని పరికరము

withdrawal

ఉపసంహరణ,వెనక్కు తీసుకొను,ప్రత్యాహారం

withdrawal of motion

ప్రతిపాదన ఉపసంహరణ,తీర్మానం ఉపసంహరణ

withhold

ఆపిఉంచు,నిలిపివేయు

within

లో,లోపల,హద్దు లోపల

without delay

జాప్యం లేకుండా

without permission

అనుమతి లేకుండా

withstand

భరించు,తట్టుకొను

witness

సాక్షి

work book

పని పుస్తకము

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App