भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

working paper

పని కాగితము,పని పత్రము,కార్యనిర్వహక పత్రము

working plan

నిర్వహణ ప్రణాళిక

working result

కార్య పరిణామాలు,అమలు ఫలితాలు

working rules

పని నియమాలు

working supervisor

కార్య నిర్వాహక అధికారి,ఎన్నుకొన్న పాలకమండలి అదికారి

workload

పనిభారం

workman

పనివాడు,కార్మికుడు

workmanship

పనితనం,కార్యకౌశలం

workmen’s compensation

కార్మిక నష్ఠ పరిహారం

workout

పనిపూర్తిచేయు,పూర్తిగా లెక్కచేసి చూచు

works

పనులు,నిర్మాణాలు

worksheet

పని నిర్వహణ ప్రత్రం

workshop

కార్ఖానా,కార్యశిబిరం

workup

సహజముగా తయారు చేయు,పనికి తగ్గట్టు చేయు

worth

విలువ,యోగ్యత,ఉపయోగించు

worth recording

శ్రేష్ఠమైన నమోదు,శ్రేష్ఠమైన రికార్డు

worthless

నిరర్థకం,విలువలేనిది

worthy

అర్హతగల,గొప్పదైన,ఘనమైన,యోగ్యుడైన

writ

రిట్,రిట్ ఉత్తరువు,అధిలేఖ,ఆజ్ఞ పత్రిక

writ petition

రిట్ దరఖాస్తు/పిటిషన్

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App